Monday, December 10, 2012

కమల నయనీ కనకదుర్గాదేవి.....! ?







వన్దే వన్దారు మన్దార మిన్దిరానన్ద కన్దలం!
అమన్దానన్ద సన్దోహ బన్ధురం సిన్థురాననమ్!

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ!
భృంగాగనేవ ముకుళాభరణం తమాలమ్!
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా!
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

 

ప్రతి రోజూ ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా భయాలు తొలగిపోయి విజయాలు వెన్నంటి ఉంటాయి. విద్యార్థులకు, వ్యాపారులకు ఈ శ్లోకం శుభం చేకూరుస్తుంది. అంతేకాదు, కనకదుర్గను స్తుతిచడం ద్వారా ధనలక్ష్మి ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది.