Thursday, April 4, 2013

దైవ చింతనతో అద్భుత శక్తి మీ వశం ....!?







పూర్వం మన మనస్సుని మన ఆధీనంలో ఉంచుకునేందుకు, ఏకాగ్రతని పెంచుకునేందుకు ప్రార్థనని సాధనంగా వాడుకునేవారం. అలాగే మన మనస్సులోని భావాలను అభివ్యక్తీకరించుకునేందుకు ఆధ్యాత్మికతకి మించింది లేదు.

దైవచింతనలో వున్నప్పుడు మనకు తెలియకుండానే మన మనసులోని భావాలు బయటికి వస్తాయి.

ప్రార్థనని, సమాచారాన్ని బయటికి వ్యక్తం చేయడానికి ఉపకరించే సాధనంగా ఉపయోగిస్తారు. ప్రార్థన అనేపదానికి మనం ఎన్నో అర్థాలను చెప్పుకోవచ్చు.

భావ వ్యక్తీకరణ, సంభాషణ, ఇతరులకు మనకు మధ్య మాటల వారధి అంటూ అనేకం చెప్పుకోవచ్చు. దీంతో మనలో తెలియని శక్తి, ఉత్సాహం చేరుకుంటాయంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.