Monday, November 26, 2012

ఈ కామసూత్ర భంగిమల్లో జోరు వేరే....!?







భారతీయుల రతిక్రీడను ఓ శాస్త్రంగా అధ్యయనం చేశారు. రతిక్రీడలో 64 భంగిమలున్నాయని చెప్పారు. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాలతో పొర్లాడడం కాదని తేల్చారు. 

దానివల్ల అలసట, విసుగు పుడుతుంది. రతిక్రీడ ఓ మధురానుభూతిని, ఆనంద పారవశ్యాన్ని ఇవ్వాలంటే దాన్ని ఓ కళలా ఆచరించాలి. చక్కటి భంగిమలతో సెక్స్ చేస్తే అది అనంతమైన తృప్తిని ఇస్తుంది. దానికితోడు శరీరానికి వ్యాయామాన్ని కూడా ఇస్తుంది. రతి క్రీడలో భంగిమలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వాటిలో కొన్ని సరైన భంగిమలలో కొన్ని పరిశీలించండి.

భంగిమ 1 - ఇరువురి శరీరాలు బరువు ఎక్కువగా వుంటే, ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ అంటే, డాగీ స్టైల్ కూడా బాగా పనికి వస్తుది. ఇది ఇద్దరికి సుఖంగాను ఆనందంగాను వుంటుంది.

భంగిమ 2 - మీ బరువు సాధారణంగా వుంటే, ఆమె నిలబడినపుడు ఆమె కాలును ఛాతీ స్ధాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమెవైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్ గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి వుంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా వుండి మీపై ఆనాలి. దీనినే బటర్ ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు.

భంగిమ 3 - ఆమె బరువు తక్కువగా వుండి మీరు బరువెక్కువుంటే, మీరుమోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్టుతో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్‌గా చెపుతారు.

భంగిమ 4 - ఇక ఇద్దరూ ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే స్పూన్ పొజిషన్ బాగా పనికి వస్తుంది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా వుంటుంది.

రతిక్రీడలో కఠినమైన నిబంధనలు, నియమాలు ఏవీ ఉండవు. ఇద్దరికీ సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే ఏ విధమైన భంగిమనైనా ఆహ్వానించదగిందే.