Monday, December 3, 2012

మహిళల్లో ఎందుకంత ఆలస్యం.....!?







రతి విషయంలో మహిళలకు పురుషులకు ఎన్నో విషయాల్లో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ విషయంలో పురుషుడికి తొందర ఎక్కువ. స్త్రీకి అలా కాదు. ఆమె సున్నితమైన స్పర్శలను సంభాషణను కోరుకుంటుంది. ఆమె ఆ విషయానికి సిద్ధమయ్యే లోపునే అతను సిద్ధమై తొందరపడిపోవడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి.

చాలా మంది పురుషులు ఆమె రతికి సిద్ధం కాకముందే లేడికి లేచింది పరుగన్న చందంగా వ్యవహరిస్తారు. ముద్దు ముచ్చట్లతో కామోద్రేకం, లైంగికోత్తేజం లేకుండానే మనసును శరీరాన్ని రతికి సిద్ధం చేయకుండానే లేడీకి లేచిందే పరుగన్న విధంగా చేయడం వల్ల అనేక శారీరక మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. స్త్రీ తన మనసును శరీరాన్ని రతికి సమాయత్తం చేసుకునేసరికే, పురుషాంగం శుభం కార్డు వేసేయడం తో ఆమెలో తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అమెకు కొన్ని నిముషాల్లో కన్పించవలసిన స్వర్గం నరకంలాగా తోస్తుంది.

ఇది పురుషుల్లోని ఒక సమస్య. ఇది శీఘ్రస్కలనం కాకపోయినా ఆమె ఉద్రేకం చెందక ముందే ప్రతాపం ప్రయోగించడం వల్ల వచ్చే సమస్య. మరో సమస్య శీఘ్ర స్కలనం. శీఘ్ర స్కలనం ప్రధానంగా పురుషుడి సమస్యే. స్త్రీలో కామం ఊపందుకుని, ఉధృతమయ్యే సమయంలో ఆమె ఆనందంపై పది చుక్కలు విసిరేసి, అమెను తీవ్ర నిరాశకు గురిచేస్తారు. ఇదే సమయంలో స్త్రీ శరీరం పురుషాంగం కద లికలు తీవ్రంగా ఉండాలని కోరుకుంటుంది.

పురుషుడు కనీసం ఐదు నిముషాలైనా రతిని సాగించకపోవడం శీఘ్ర స్కలనం కిందికి వస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలో కూడా ఇది కరెక్టు. ఫోర్ ప్లే గురించి ఇప్పుడు చదువుకున్న అందరికీ తెలుసు. కానీ దానిని కనీసం పావు గంట సేపైనా చేయకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫోర్ ప్లే ను స్త్రీలు బాగా ఇష్టపడతారు. కానీ ఈలోపునే అతను విజృభించడం వల్ల లోనికి ప్రవేశించడం వల్ల సమస్యలే సమస్యలు.