Saturday, December 14, 2013

మహాలక్ష్మీదేవి శ్లోకం ....!







శ్వేతాంబర ధరే! దేవి!
నానాలంకార భూషితే! |
జగత్ స్థితే! జగన్మాత:!
మహాలక్ష్మి! నమోస్తుతే! ||


ప్రతీరోజూ మహాలక్ష్మీదేవి శ్లోకాన్ని 20 సార్లు పఠించి ఎర్రని పూలతో పూజించడం వల్ల సంకల్పం సిద్ధిస్తుంది.