Thursday, September 27, 2012

అతన్ని పడేస్తే ఆమెకు స్వర్గమే.....!?






మగవాడి మనసు రాయిలాంటిదని అంటారు. కానీ, కాస్తా ప్రయత్నిస్తే అతని మనసు వెన్నముద్దలా కరికిపోతుంది. అందుకు మహిళ చేయాల్సింది కాస్తా నిజాయితీగా ప్రయత్నించడమే. శృంగారానికి వచ్చేటప్పటికీ అతనిపై ప్రేమ వర్షాన్ని కురిపించండి. బుజ్జగించండి.


నిజానికి, పురుషుడు గంభీరంగా ఫోజు పెడుతాడు గానీ లోపల పసిపిల్లాడి వంటివాడు. అదే సమయంలో అతనికి కాస్తా వ్యక్తిగతమైన జీవితం కావాలి. ఎల్లప్పుడూ మీద పడిపోతే కూడా కష్టమే. దంపతుల మధ్య ఘర్షణ మామూలే. అలాంటి ఘర్షణ జరిగినప్పుడు అతని మనసు దోచుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. పడక గదిలో అతన్ని పడేయాలంటే ఈ కింది చిట్కాలు చదివి ప్రయత్నించండి.

గట్టిగా కౌగలించుకోండి :- 

కలహం తర్వాత మీ పురుషుడు అతని వీపును మీ వైపు ఉంచి పడుకుంటాడు. అది సహజం. అతని మనసును దోచుకోవడానికి గట్టిగా అతన్ని వాటేసుకుని పడుకోండి. వెంటనే అతను మీ వైపు తిరగకున్నా సహనం వీడొద్దు. అతని వీపుపై సున్నితంగా ఓ ముద్దు పెట్టి మీరంటే నాకెంత ఇష్టమో అని గుసగుసలాడండి.

అతనికి ఇష్టమైన భంగిమను ఎంచుకోండి :- 


ఒకవేళ అతనితో గొడవ పడకపోయనా అతన్ని పడేయడానికి బిడియం వీడి వ్యవహరించండి. మీరు చాలా సౌకర్యంగా వ్యవహరించాలి. మీకు అంతగా ఇష్టం లేదనిదైనా సరే, అతనికి ఇష్టమైన రతి భంగిమకు సిద్ధం కండి. అటువంటి భంగిమలో రతిక్రీడ జరిపినంత మాత్రాన మీకు కలిగే నష్టం ఏమీ లేదు.
అతని ముందు హస్తప్రయోగం చేసుకోండి :- 


తమ స్త్రీ తన ముందు హస్తప్రయోగానికి దిగితే చూడడానికి పురుషుడు ఇష్టపడుతాడు. అతను పడకపై పడుకున్నప్పుడు మీరు ఆ పనిచేయండి. దాంతో మీరు తప్పకుండా అతని మనసును దోచుకుంటారు.

పడక గదిని అలంకరించండి :- 


ఇది మీ మూడ్‌ను శృంగారభరితం చేయడమే కాకుండా మీ పురుషుడిని కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అతని మనసు దోచుకోవాలంటే మీలో లైంగిక వాంఛాస్థితిని పెంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఉద్రేకంతో ఊగిపోతుంటే మీ పురుషుడు వచ్చి మీ ఒళ్లో వాలిపోతాడు.

అతనికిష్టమైంది ధరించంది :- 


అతనికి ఇష్టమైన దుస్తులు ధరించండి. అతనికిష్టమైన దుస్తులు ధరించి, అతన్ని ఆశ్చర్యచకితుడిని చేయండి. మీరు ధరించే దుస్తుల్లో కొన్ని అతనికిష్టమైనవి ఉంటాయి, వాటిని ధరించి అతన్ని మీ వైపు లాక్కోండి.