Showing posts with label romance. Show all posts
Showing posts with label romance. Show all posts

Monday, December 3, 2012

అంగస్ధంభన సమస్య కాదు.....!?






పడక గదిని జయించిన పురుషుడు జీవితంలో విజయాలను సులభంగా చేజిక్కించుకుంటారని మన పూర్వీకుల నుంచి ఆధునిక సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు. పడక మీద ఉన్న స్త్రీని సుఖపెట్టగలనో లేదోనన్న టెన్షన్ పురుషుడిలో ఉంటుంది. మగవాడిని సుఖపెట్టలేనేమోనన్న యాంగ్జయిటీ ఒక శాతం ఆడవారిలో కూడా ఉండదు. స్త్రీని సుఖపెట్టే బాధ్యత పూర్తిగా తనదేనని పురుషుడు భావించడం వల్ల, ఆమె కూడా అలాగే ఆలోచించడం వల్ల ఈ అనవసర భయాలు పెరిగి పెద్దవవుతున్నాయి.

సంభోగం అంటే సమభోగం. భాగస్వాములిద్దరూ ఈ క్రీడలో సమానంగా పాలు పంచుకుని, సమానంగా ఆనందం అనుభవించాలి. అందుకు ఆమె సహకారం కూడా ఎంతో అవసరం. ఆమె సున్నిత అవయవాలను అతను మీటుతుంటే, అతడు ఎక్కువగా అనందానుభూతి చెందే చోట్ల ఆమె తాకాలి. భారమంతా తనదేనని పురుషుడు అనుకోవడం వల్ల ఆ వత్తిడి కారణంగా అంగం స్తంభించదు. కొద్దిగా స్ధంభించినా యోని ప్రవేశానికి ఆ గట్టి దనం సరిపోదు. కంగారు పడి భారతీయ వయాగ్రాలను మింగకుండా అభ్యాసంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. 

అంగస్ధంభన సమస్యకు ఈ వత్తిడి కాకుండా షుగర్, అధిక రక్తపోటు, స్మోకింగ్ వంటివి కూడా ఇతర కారణాలుగా కన్పిస్తున్నాయి. స్మోకింగ్ వల్ల పురుషాంగంలోకి వెళ్ళే రక్తనాళాలు కుంచించుకుపోయి ఎరక్షన్ సమస్య ఏర్పడుతుంది. పురుషాంగంలోకి రక్తం పంప్ కాకుండా ఎరక్షన్ కలుగదు. సిగరెట్లు మానేసినా మామూలు స్ధితికి రావడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది.

అధిక కొలెస్టరాల్, అధిక బరువు కూడా పురుషత్వానికి శత్రువులే. అధిక బరువు ఉన్న వారిని సాధారణంగా మహిళలు బెడ్ మీద ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. స్ధూల కాయులు యాక్టివ్ గా సెక్స్ లో పాల్గొనలేరు. కాబట్టి సహజ పద్ధతుల్లో శరీర బరువును తగ్గించుకోవడం మంచిది.



మహిళల్లో ఎందుకంత ఆలస్యం.....!?







రతి విషయంలో మహిళలకు పురుషులకు ఎన్నో విషయాల్లో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ విషయంలో పురుషుడికి తొందర ఎక్కువ. స్త్రీకి అలా కాదు. ఆమె సున్నితమైన స్పర్శలను సంభాషణను కోరుకుంటుంది. ఆమె ఆ విషయానికి సిద్ధమయ్యే లోపునే అతను సిద్ధమై తొందరపడిపోవడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి.

చాలా మంది పురుషులు ఆమె రతికి సిద్ధం కాకముందే లేడికి లేచింది పరుగన్న చందంగా వ్యవహరిస్తారు. ముద్దు ముచ్చట్లతో కామోద్రేకం, లైంగికోత్తేజం లేకుండానే మనసును శరీరాన్ని రతికి సిద్ధం చేయకుండానే లేడీకి లేచిందే పరుగన్న విధంగా చేయడం వల్ల అనేక శారీరక మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. స్త్రీ తన మనసును శరీరాన్ని రతికి సమాయత్తం చేసుకునేసరికే, పురుషాంగం శుభం కార్డు వేసేయడం తో ఆమెలో తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అమెకు కొన్ని నిముషాల్లో కన్పించవలసిన స్వర్గం నరకంలాగా తోస్తుంది.

ఇది పురుషుల్లోని ఒక సమస్య. ఇది శీఘ్రస్కలనం కాకపోయినా ఆమె ఉద్రేకం చెందక ముందే ప్రతాపం ప్రయోగించడం వల్ల వచ్చే సమస్య. మరో సమస్య శీఘ్ర స్కలనం. శీఘ్ర స్కలనం ప్రధానంగా పురుషుడి సమస్యే. స్త్రీలో కామం ఊపందుకుని, ఉధృతమయ్యే సమయంలో ఆమె ఆనందంపై పది చుక్కలు విసిరేసి, అమెను తీవ్ర నిరాశకు గురిచేస్తారు. ఇదే సమయంలో స్త్రీ శరీరం పురుషాంగం కద లికలు తీవ్రంగా ఉండాలని కోరుకుంటుంది.

పురుషుడు కనీసం ఐదు నిముషాలైనా రతిని సాగించకపోవడం శీఘ్ర స్కలనం కిందికి వస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలో కూడా ఇది కరెక్టు. ఫోర్ ప్లే గురించి ఇప్పుడు చదువుకున్న అందరికీ తెలుసు. కానీ దానిని కనీసం పావు గంట సేపైనా చేయకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫోర్ ప్లే ను స్త్రీలు బాగా ఇష్టపడతారు. కానీ ఈలోపునే అతను విజృభించడం వల్ల లోనికి ప్రవేశించడం వల్ల సమస్యలే సమస్యలు.


సుదీర్ఘ సంభోగం సాధ్యమే.....!?







మీరు వృత్తి జీవితంలో చాలా స్పీడ్. అందుకే ఇన్ని విజయాలు. అది ఆమెకు ఎంతో నచ్చుతుంది. మీరు పడక మీద ఇంకా స్పీడ్. పని త్వరగా ముగించుకుంటారు. అది మాత్రం మీ విజయం కాదు, అపజయం. దానిని ఆమె అసహ్యించుకుంటుంది. భార్యలు ఎంత సిగ్గరులైనా మీరు చేసే సంభోగం ఆమెను సంతృప్తి పరచకపోతే ఏదో ఒక రోజు ఆమె బయటపడి తీరుతుంది. ఇంకా ఎక్కువ సేపు సంభోగించాలని ఏ మగవాడికైనా ఉంటుంది. కానీ అది అంత తేలిక కాదు.అయినా బాధపడవద్దు. కొన్ని టెక్నిక్స్ అవలంభిస్తే దీర్ఘకాలంలో అది సాధ్యమే. 

ప్రతిరోజూ కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఆమెతో గంటలతరబడి గడిపే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండిలా.ఆ ప్రణయ ఘడియలను పండుగలా జరుపుకోండి. ఒకరోజు ముందు నుంచే బాగా విశ్రాంతి తీసుకోండి. సెక్స్ కు శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆ తర్వాత మానసిన నిబ్బరం, ఆలోచనల్లో సృజనాత్మకత అవసరం.

భావప్రాప్తి:-
 
ఒకసారి భావప్రాప్తి కలిగిన తర్వాత అంతా అయిపోయిందని భావించి అటు తిరిగి గురకపెట్టి నిద్రపోకూడదు. ఒకటి అయిన తర్వాతే అసలు యుద్ధానికి సిద్ధం కావాలి. రెండో సారి పాపులర్ భంగిమను వదిలేసి కొత్త భంగిమలతో కుస్తీ పట్టాలి. మగవాడు పైన, ఆమె కింద ఉండే భంగిమ చాలను కుంటే మీరు వెనుకబడిపోయినట్టే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చదువుతున్న భారతీయ కామసూత్ర పుస్తకం పేజీలు కొన్ని తిప్పి చూడండి. మీకు మతిపోతుంది. 


మీ సెక్స్ పార్టనర్ తో సరస సంభాషణ చేయండి. ఆమెను నవ్వించండి, కవ్వించండి. ఆమె తీవ్ర కోర్కెతో ఆహ్వానించేంత వరకు తొందరపడకండి. ప్రతి అవయవాన్ని మృదువుగా స్పృశిస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఎంతసేపైనా గడపండి. ముద్దులు అన్నిటి కంటే ప్రధానమన్నది మరువకండి.
మద్యం అలవాటు ఉంటే పరిమితమే

"మద్యం కోరికను పెంచుతుంది", కానీ సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది" అని ఒక ఆంగ్ల కవి స్పష్టంగా చెప్పారు. అలవాటు ఉంటే ఒకటిన్నర పెగ్గుకు మించి తాగకండి. తాగేటప్పుడు కూడా సమస్యల గురించి ఆలోచించకుండా శృంగార భావనలను మనసులోకి తెచ్చుకోండి. ఎక్కువ తాగితే దీర్ఘకాలంలో అంగస్ధంభన సమస్యలు వచ్చి అది వడిలిపోయిన తోటకూర కాడ అవుతుంది.


శృంగారంలో సృజనాత్మకత:-
 
అంతా ఆ ఒక్క చిన్న అంగంతోనే అయిపోవాలని అనుకోవద్దు. శృంగారంలో సృజనాత్మకత అవసరం.ఆమెను సరదాలో ముంచి వైబ్రేటర్ల వంటి సెక్స్ టాయ్స్ సహాయం తీసుకోవచ్చు. ఆమెను మరింత ఆనందపెట్టవచ్చు. శృంగార సమయంలో కోరికలను పెంచే ఆహారాన్ని తీసుకోండి. ఐస్ క్రీమ్, చాక్లెట్ సాస్ వంటి వాటిని పడక పక్కన పెట్టుకుని సరస సంభాషణలు చేస్తూ ఒకరి ఎంగిలి క్రీమ్ ను ఒకరు తింటూ ఎంజాయ్ చేయవచ్చు. దీనివల్ల ఎంగ్జయిటీ పోయి నిబ్బరం వస్తుంది. ఆ నిబ్బరం శీఘ్ర స్కలనాన్ని నిరోధిస్తుంది. 


ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు చాలా సేపు సెక్స్ చేయడం ప్రాక్టీసు చేశారు. గ్రేట్! కానీ ఇక్కడా సమస్యలున్నాయి. అరగంటకు పైగా సెక్స్ కొనసాగిస్తే మర్మాంగాలు డ్రై అయిపోతాయి. కాబట్టి నాన్ స్టిక్కీ జెల్లీని దగ్గర పెట్టుకోండి. గ్లాసు నీళ్ళను కూడా ఉంచుకోండి. తాగడానికే కాకుండా మర్మాంగాలపై చల్లడానికి ఉపయోగించుకోండి. మన్మధ యాత్ర కొనసాగించండి.


అంగ చూషణ.......!?







స్త్రీ పురుషులు పరస్పరం తమ జననాంగాలను చూషించుకోవడాన్ని ఆనాడు వాత్సాయనుడు కానీ నేటి వైద్యులు కానీ తప్పు పట్టడం లేదు. కాకపోతే జననాంగాలు పరిశుభ్రంగా ఉండి తీరాలి. చాలా మంది స్త్రీలు మొదట అంగచూషణకు మొదట అయిష్టత చూపినా అలవాటైతే మాత్రం అది కూడా కావాలని డిమాండ్ చేస్తారు. అది చేసిన తర్వాతే అంగప్రవేశమని కండిషన్ పెడతారు.

పురుషుడు కూడా స్త్రీ తన అంగాన్ని చూషిస్తుంటే ఎనలేని ఆనందం పొందుతాడు. అధిక శాతం మగధీరలు అంగ చూషనాన్ని ఇష్టపడుతున్నారని అనేక సర్వేలలో తేలింది. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా మామూలైన విషయమే అయినా భారతదేశంలో ఈ విషయంలో ఇంకా ఎన్నో అనుమానాలు, సందేహాలు, సంకోచాలు ఉన్నాయి. అయితే పెద్ద నగరాల్లోని వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు మాత్రం ఇందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదని తెలుస్తోంది. సమరం, స్వయంప్రకాష్ వంటి వారికి వస్తున్న ఉత్తరాలను బట్టి చాలా మంది దంపతులు అంగ ప్రవేశానికి ముందు అంగ చూషణ చేసుకుంటున్నారు. 

పురుషుడి నాలుకను మరో పురుషాంగం అని నామకరణ చేశారు ఆధునిక డాషింగ్ సెక్సాలజిస్టులు. ఇది మరో పురుషాంగం కాదని ఇదే ప్రధాన పురుషాంగమని కొందరు నగర మహిళలు డ్యూరెక్స్, కెఎస్ సర్వేలలో వెల్లడించడం విశేషం. అయితే స్త్రీ పూర్తిగా దీనినే ఆశ్రయించి పురుషుడి నాలుకను మాత్రమే వాడుకుని అనేక సార్లు భావప్రాప్తి చెంది పడుకుంటే, పాపం అతనేమై పోవాలి, అతని మినీ మగధీర ఏమై పోవాలి. అందుకే యోని చూషణ ద్వారా పూర్తి ఉద్రేకం పొందిన తర్వాత అంగప్రవేశానికి సిద్ధపడి దానిలోని ఆనందాన్ని కూడా చవి చూడాలి. 

స్త్రీ పురుషాంగాన్ని చూషించేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అతను అవుటై పోతున్నాడనుకుంటే కొంచెం సేపు ఆపి సరస సంభాషణ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కొనసాగించాలి. అతని సెన్సిటివిటీ పోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చు. ఈలోపు అతను నిముషం లోపే భళుక్కుమనవచ్చు. అనుకోకుండా వీర్యం ఆమె నోట్లోకి వెళ్ళినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మింగినా ఏమీకాదు, ఏ జబ్బూ రాదు.

ఈ అంగ చూషణ పూర్వకాలం నుంచి ఉన్నదే. వాత్సాయనుడి వంటి వారు దీనిని కామకళలో ఒకటిగా గుర్తించి గౌరవించారు. నేటి ఆధునిక లైంగిక నిపుణులు కూడా దీనికి సమర్ధిస్తున్నారు. ప్రచార సాధనాలు, కమ్యూనికేషన్ల వల్ల ఇది అందరూ అంగీకరించే విషయమౌతూ బహుళ ప్రచారం పొందుతోంది.


Wednesday, November 28, 2012

కొంటె ప్రశ్నలతో కోరికను రగిలించండి....!?







మహిళను సుముఖం చేసుకుని, ఆమెలో రగిలించాలంటే కొంటె ప్రశ్నలు కొన్ని వేయాలని అంటున్నారు. ఆమెను సొంత చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు వేయండి. వాటితో ఆమె ఊహాలోకంలో తేలిపోయి మీరు రాగానే మీ ఒళ్లో వాలిపోతుంది. అయితే, మీరు ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఆమె సరదాగా ప్రతిస్పంచిందా, లేదా అనేది గమనించండి

పడక మీదికి వచ్చేప్పుడు ఈ చీర కట్టుకుంటావు?

 పడక గదిలోకి ఏ చీర కట్టుకుని వస్తావని అడగండి. ఇది అత్యంత సాధారణమైన ప్రశ్నే అయినా చాలా మంది భార్యాభర్తలు తాము ధరించే దుస్తుల విషయంలో ఒకరినొకరు ప్రశ్నించుకోవడం చూస్తాం. ఇది ఒకరి పట్ల ఒకరికి గల ఆపేక్షను చూపిస్తుంది. ఈ ప్రశ్నను అడగడం ద్వారా మీ భార్య మనసులో మీ పట్ల ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆమెతో రతిక్రీడకు ఆతురత చూపుతున్నారని అనుకుని, అంచనాలు పెరిగిపోతాయి.

బాక్సర్స్ లేదా బ్రీఫ్స్?

 సెక్స్, రోమాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్న వేయండి. ఇది ఆమెలో ఉద్వేగాన్ని పెంచుతుంది. మహిళతో సాన్నిహిత్యానికి సంబంధించిన భావనను అది వ్యక్తీకరిస్తుంది. స్నానం చేసినప్పుడు ఈ ప్రశ్న వేయండి. తడి తడి దేహం మీద టవల్ మాత్రమే కప్పుకుని ఈ ప్రశ్న వేస్తే ఆమె సిగ్గుతో మొగ్గై పోతుంది.

ఈ రాత్రికి నీకు ఏం కావాలి?

 ఈ ప్రశ్న ద్వారా మహిళ ఉద్రేకస్థాయి పెరుగుతుంది. కామవాంఛ ఆమెలో చెలరేగుతుంది. దాని వల్ల ఆమె మీ నుంచి ఏం కావాలని కోరుకుంటుందో తెలిసిపోతుంది. వివిధ భంగిమల్లో రతిక్రీడ ద్వారా తనను సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడనే సంతోషకరమైన భావన ఆమెలో కలుగుతుంది.

తాకాలని ఉంది, ఎక్కడ తాకాలి?

 నిన్ను తాకాలని ఉంది, ఎక్కడ తాకాలో చెప్పవూ అని కొంటెగా అడగండి. దాంతో ఆమె సిగ్గుతో దేహాన్ని మీకు అప్పగిస్తుంది. చెప్పడానికి ఆమె సిగ్గుపడుతుంది గానీ రహస్య సంకేతాలు మాత్రం ఇస్తుంది. నేరుగా ముఖం మీద ఈ ప్రశ్న వేయకూడదు. మత్తు గొలిపే గొంతుతో అడగండి.

ఎలా చేయాలి? 

ఈ ప్రశ్నను ముఖం మీద వేయకూడదు. ఆమె పూర్తిగా వశం కావడానికి సిద్ధపడిన సమయంలో మెల్లగా అడగండి. ఆమె మత్తులోకి జారిన తర్వాత ఈ ప్రశ్న వేస్తే తనకు ఎలా కావాలో చెప్పేస్తుంది, అంతే మత్తు గొలిపే గొంతుతో.

నీకు నచ్చిన భంగిమ ఏది?

 ఏ విధమైన భంగిమ నీకు నచ్చుతుందని అడగండి. దీంతో మీ జీవిత భాగస్వామిలోని కామవాంఛకు సంబంధించిన అద్భుతమైన కోణం మీ ముందు ఆవిష్కతమవుతుంది.


Tuesday, November 27, 2012

స్థనాల సైజుతో కామోద్రేకానికి లింక్ ఉందా....!?








యువతుల స్థనాలకు, పెళ్లయిన మహిళలకు స్థనాల సైజుల్లో తేడాలుంటాయి. కొంతమంది యువతులు తమ వక్షోజాలు చిన్నవిగా ఉండటాన్ని జీర్ణించుకోలేరు. దీంతో వివాహమైన తర్వాత తమ భర్తలను సుఖపెట్టలేమన్న బెంగ వారిని పట్టుకుటుంది. అయితే రొమ్ములు పెద్దగా ఉన్న మహిళలు పురుషుల దృష్టిని ఇట్లే ఆకర్షిస్తారు.


సాధారణంగా వక్షోజాల సైజుల్లో తేడాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రొమ్ముల్లోని కొవ్వు కణజాలాన్ని బట్టి వాటి సైజు ఉంటుందని అంటున్నారు. చిన్నగా ఉండటం ఒక్కోసారి వంశపారంపర్యంగా ఉండవచ్చంటున్నారు. వివాహమై, పిల్లలు పుట్టి, పాలిచ్చే సమయంలో రొమ్ముల్లోని పాలగ్రంథుల పరిమాణంలో మార్పు వచ్చి సైజు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు..

సాధారణంగా పలువురు మహిళలకు వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొందరికి ఉండాల్సిన పరిమాణం కంటే భారీ సైజుల్లో ఉంటాయి. వక్షోజాలు పెద్దవిగా ఉండటం వల్ల మగరాయుళ్ల దృష్టివాటిపై పడుతుంది. అదే చిన్నవిగా ఉండే యువతులను యువకులు సరిగా పట్టించుకోరు.

వక్షోజాలు చిన్నవిగా ఉండే యువతుల్లో సెక్స్ కోర్కెలు తక్కువగానూ, పాలిండ్లు పెద్దవిగా ఉండేవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది పురుషులు భావిస్తుంటారు. అందుకే చిన్న వక్షోజాలు కలిగిన స్త్రీలతో రతి క్రీడలో పాల్గొంటే పెద్దగా సంతృప్తినివ్వదనేది అపోహ మాత్రమేనని తేలింది.

వాస్తవానికి స్త్రీలో కామోద్రేకాన్ని ప్రేరేపించే అవయవాల్లో వక్షోజాలు కూడా ఒకటి. అయితే, ఆకృతిలో రొమ్ము చిన్నదిగా ఉన్నప్పటికీ ఇలాంటి స్త్రీలలో సెక్స్ కోర్కెలు మాత్రం తగ్గవని కామశాస్త్ర నిపుణులు తేల్చి చెప్పారు.

స్త్రీతో పురుషుడు సంభోగం చేసే సమయంలో చనుమొనలను తాకినపుడు లేదా మీటినపుడు కామనాడులు అలజడికి లోనవుతాయట. ఈ అలజడే స్త్రీలను మరింత ప్రోత్సహించి సెక్స్‌లో పూర్తి అనుభూతిని పొందేందుకు దోహదం చేస్తుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. మొత్తం మీద వక్షోజాల ఆకృతిని బట్టి స్త్రీలో ఉండే కామవాంఛను అంచనా వేయరాదని నిపుణులు హితవు పలుకుతున్నారు.

అలాగే, ఆహారంలోనూ కొవ్వు, వెన్న, నెయ్యి, ఇతర కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల వక్షోజాల సైజులు పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే సిలికాన్ ఇంప్లాంట్ చేయించుకోవచ్చని చెపుతున్నారు. ముఖ్యంగా భర్తని సంతోష పెట్టడానికి శరీర కొలతలు సర్జరీల ద్వారా మార్చుకునే బదులు వ్యక్తిత్వంతో మనస్సు గెలుచుకుని సంతోష పెట్టేందుకు ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.

కొంతమంది ఎంత తిన్నా సన్నగా ఉండి స్తనాలు చిన్నవిగా ఉంటాయి. ఇటువంటి వారు తామర గింజలను పాలతో నూరి దాంట్లో పంచదార కలుపుకుని రోజూ తాగుతూ ఉంటే నెల రోజుల్లో వక్షోజాలు చక్కని ఆకృతులను సంతరించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలలోనూ, లావుగా ఉండి పెళ్లికాని వారిలోనూ వక్షోజాలు లావై జారి మెత్తగా ఉండిపోతాయి. అటువంటివారు తెల్ల తామర పువ్వు, నల్ల ఆవుపాలు కలిపి ముద్దగా నూరుకుని రోజూ రాత్రిపూట, ఉదయం వేళ మర్దన చేసుకుంటే అవి గట్టిపడి స్థిరంగా ఉంటాయి.

మనం తిని వదిలేసే దానిమ్మ బెరడు ప్రకృతి ప్రసాదించిన అద్భుత స్తనవృద్ధి ద్రవ్యం. దానిమ్మ బెరడు ముక్కలు, జమ్మి కాయలు, దొండపట్ట.. వీటన్నిటినీ కలిపి నూరి పైన కొంచెం, కింద ఎక్కువసేపు మర్దన చేసుకుని పడుకుంటే అవి గట్టిపడతాయని చెబుతున్నారు.

అదేవిధంగా అశ్వగంధ చూర్ణ, పిప్పళ్లు, చెంగల్వ కోష్టు, వసలను గేదె వెన్నతో బాగా నూరి మర్దన చేసుకుంటే చక్కటి స్తన సౌందర్యం ఒనగూరుతుంది. కొంతమందికి హార్మోన్ల లోపం వల్ల కూడా స్తన వృద్ధి సమస్య తలెత్తుతుంది. కనకు ప్రతిరోజూ మొదటి ముద్దలో నువ్వుల పొడిని వేసుకుని తినడం, వారంలో రెండు సార్లయినా మినప గారె టిఫిన్ తినడం బాగా ఉపకరిస్తుంది.

మొత్తం మీద, కామోద్రేకానికి లేదా పురుషుడిని సంతోషపెట్టడానికి వక్షోజాల సైజుతో సంబంధం లేదనేది స్పష్టం. పాలిండ్ల సైజుపై దిగులుపడడం, వాటిని కృత్రిమ పద్ధతుల్లో మార్చుకోవడానికి ప్రయత్నించడం వంటి వాటిని మానేసి మీ పురుష భాగస్వామిని వ్యక్తిత్వం ద్వారా, పడక గదిలో రతిక్రీడ ద్వారా సంతోషపెడితే అతని మనసును గెలుచుకుంటారనేది స్పష్టం.


హాట్ హాట్‌గా జీ స్పాట్ వైపు....!?







స్పర్శకు స్పందించే సున్నితమైన భాగాలు స్త్రీపురుషుల శరీరంలో చాలా ఉంటాయి. ఈ శరీర భాగాలను స్పృశిస్తే ఏదో మత్తులోకి వెళ్లిపోతుంటారు. అయితే, చాలా మందికి మత్తు గొలిపే శరీరాంగాలు ఏవో తెలియదు. వీపుపైనో, మెడపైనో ముద్దు పెడితే చాలు, పురుషుడు ఒళ్లో వాలిపోయే మత్తులోకి జారిపోతాడు. 

పురుషాంగాలను స్పృశిస్తే మరో లోకంలోకి జారుకుంటాడు. మహిళలకు అంతటి మత్తునిచ్చేది జి స్పాట్.

చాలా మంది పురుషులకు మహిళల హాట్ స్పాట్ అయిన జీ స్పాట్‌కు చేరుకోవడం ఎలాగో తెలియదు. దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మహిళల్లో కామోద్రేకం కలిగినప్పుడు క్లిటోరిస్‌లోని చిన్న భాగం ముందుకు వస్తుంది. దీన్నే జీ స్పాట్ అంటారు. దాన్ని గుర్తించలేకపోతే మీ మహిళా భాగస్వామిని అడగండి. జీ స్పాట్‌కు పురుషుడిని తీసుకుని వెళ్లి రతిక్రీడలో ఆనందాన్ని ఆస్వాదించడానికి మహిళలు ప్రయత్నిస్తే ఇరువురికి సుఖప్రాప్తి కలుగుతుంది.

జీ స్పాట్‌ను చూపించడానికి చిట్కా:-

ముద్దులతో అతను ముంచెత్తుతున్న సమయంలో మెల్లగా మీ పురుషుడిని మీ శరీరంలోని అధో భాగానికి తీసుకుని వెళ్లండి. అక్కడ ముద్దు పెట్టాలని మత్తుగా గుసగుసగా అడగండి. మీ చేతితో జీ స్పాట్‌ను చూపించండి. ఈ మాత్రం ప్రయత్నంతో అతను దాన్ని చేరుకుంటాడు.

చేసి చూపించండి:-

పురుషుల ముందు చిన్నపాటి చర్యకు పూనుకోండి. జీ స్పాట్‌ వైపు అతన్ని తీసుకుని వెళ్లడానికి దాన్ని మీ చేతులతో రుద్దండి. అతను చేసే విధంగా ఇది జరగాలి. ఈ దృశ్యానికి అతనిలో కామోద్రేక తీవ్రత పెరగడమే కాకుండా తనంత తాను దాన్ని స్పృశించి, మీకు అనందం కలిగించేలా వ్యవహరిస్తాడు.

వేళ్ల కొసలతో ఆడుకోవచ్చు:-

యోనిలోకి వేళ్లను జొప్పించి, ఆడుకోవాలని చెప్పండి. మీ మూడ్ ఎటు వైపు ఉందో గుర్తించేలా కూడా మీరు చేయవచ్చు. ఇది మీరు సున్నితంగా అతని చేతులను మీ యోనివైపు నడిపించి, వేళ్లు లోనికి వెళ్లేలా చేయవచ్చు.

క్రీమ్ వాడండి:-

యోని ద్వారం స్రావాలు ఎండిపోయి డ్రైగా మారితే లూబ్రికెంట్ గానీ క్రీమ్ గానీ వాడండి. మీ పురుషుడు దాన్ని రుద్దుతూ క్లిటోరిస్‌తో ఆడుకునేలా చూడండి. అతను దీన్ని ఆనందంగా చేయగలడు.

 

మహిళకు రెచ్చగొట్టే జి స్పాట్ అంటే ఏమిటి...!?








జీ స్పాట్ వద్ద స్పృశిస్తే మహిళల్లో కామోద్రేకం వెంటనే కలుగుతుందని అంటారు. అయితే, చాలా మందికి జీ స్పాట్ అంటే ఏమిటో తెలియదు. చాలా మంది పురుషులు ఈ విషయమై ప్రశ్నలు వేస్తున్నారు. స్త్రీని సంతృప్తి పరుచాలనే ఆతురత పురుషుడికి ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీకి ఎక్కువ ప్రేరణ కలిగించే జీ స్పాట్ గురించి తెలుసుకోవడానికి వారు ఉత్సుకత ప్రదర్శించడంలో అతిశయోక్తి ఏమీ లేదు.

ఉపరతి ఎంత చేసినా అనేక మంది మహిళలకు సెక్స్ ప్రేరణలు కలుగవు. ఉపరతి అంటే - స్త్రీ పురుషుడిపైన ఉండి సంభోగం సాగించడం. సాధారణంగా పురుషుడు స్త్రీపైన ఉండి రతిక్రీడ జరుపుతాడు. అందుకు పూర్తి వ్యతిరేకంగా, అంటే స్త్రీ పురుషుడిపైకి వచ్చి రతి చేయడమన్న మాట. ఇటువంటి క్రీడలో జీ స్పాట్‌కు ఎక్కువ స్పర్శ కలుగుతుందని చెబుతారు. ఆ జి స్పాట్ వద్ద స్పృశిస్తే మాత్రం బాగా ప్రేరణ పొందుతారని సెక్స్ కథనాల్లో చదువుతుంటాం.

అయితే, అసలు ఈ జి స్పాట్ అంటే ఏమిటి, స్త్రీ శరీర అవయవాల్లో అదజి ఎక్కడ ఉంటుందన్నది అనేది తెలియక యువకులు తికమకపడుతుంటారు. జి-స్పాట్‌ అనేది స్త్రీ బీజవాహిక పైకప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సున్నితమైన ప్రదేశం. ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలు చొప్పించి అంతటా కలియతిప్పుతూ స్పర్శిస్తుంటే స్త్రీ సుఖానుభూతులకు లోనవుతుందని సెక్స్ నిపుణులు చెపుతుంటారు.

ఆలా జరిగినప్పుడు స్త్రీ మైకంతో మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ద్రవం వెలువడుతుందనీ ట్రాఫెన్‌బర్గ్ అనే సెక్స్ నిపుణుడు 1950లోనే ప్రకటించాడు. ఆయన పేరు మీద గ్రాఫెన్‌బర్గ్‌ స్పాట్‌ అనీ లేదా జి-స్పాట్‌ అనీ స్త్రీ బీజవాహికను పిలుస్తుంటారు. అయితే, ఈ జి స్పాట్ నిజంగా స్త్రీలలో ఉంటుందా అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి.

ఇందుకోసం మహిళలు మృతి చెందిన తర్వాత వారి శవాలతో పరిశోధన చేసి గాలించగా, అలాంటి చర్మభాగమేమీ వైద్యులు కనిపించలేదనే వాదనా ఉంది. అయితే, పైగా స్త్రీలు జి-స్పాట్‌ స్పర్శకి పులకరించినప్పడు విడుదలయ్యే మూత్రనాళ ద్రవంలో ప్రోస్టేటు గ్రంధిలో ఉండే రసాయనాలు ఉన్నట్టు తేలింది.


శీఘ్ర స్కలనం జరుగుతోందా...!?







శీఘ్ర స్ఖలన సమస్యకు అధిగమించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే పురుషులు శీఘ్ర స్కలనం సమస్యను అధిగమించి, తన మహిళా భాగస్వామికి తగిన సంతృప్తిని అందించే విధంగా రతిక్రీడను కొనసాగించగలరు. కామోద్రేకానికి భంగం కలగకుండా శీఘ్ర స్కలనం జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

బ్రేకులు ఇవ్వడం...

తొందరగా స్కలనం జరిగిపోతే స్త్రీలకు కూడా అసంతృప్తి కలుగుతుంది. దాన్ని నియంత్రించాలంటే సంభోగ వేగంపై దానిపై నియంత్రణ సాధించాలి. క్లైమాక్స్ చేరుకోవడంపై నియంత్రణ అవసరం. సంయోగ క్రియ జరుపుతున్నప్పుడు స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు కాసేపు ఆగండి. అంటే, కాస్తా బ్రేకులు వేయాలన్న మాట.

ఫోర్‌ప్లేకు ఎక్కువ సమయం కేటాయించండి

స్త్రీపురుషులు ఇద్దరు ఫోర్‌ప్లే ఇష్టపడుతారు. ఈ చర్య మహిళలను ఉద్రేకంలోకి తీసుకుని పోతుంది. సంయోగం కోసం తహతహలాడేట్లు చేస్తుంది. పురుషుడికి అంగస్తంభన కోసం నిమిషం కూడా పట్టదు. వెంటనే సంభోగ క్రియను ప్రారంభించి కొద్ది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు లేదంటే, గంట వరకు కూడా సాగించవచ్చు. స్త్రీలకు భావప్రాప్తి ఆలస్యంగా జరుగుతుంది. ప్రతి రోజూ ఎక్కువ సేపు ఫోర్‌ప్లే చేస్తే లైంగిక క్రియ ఆనందాన్నిస్తుంది. ముఖరతికి కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

లైంగిక క్రియను మేనేజ్ చేయండి

పైన ఉండి సెక్స్ చేసే వ్యక్తికి సంయోగ క్రియను నియంత్రించడానికి వీలవుతుంది. సంభోగం సందర్భంగా స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి లేదా కాసేపు ఆపండి. ఇది అత్యంత సౌకర్యమైంది కూడా. కొద్ది రతిక్రీడ వేగాన్ని పెంచి, ఆ తర్వాత తగ్గించవచ్చు. ఇది గమ్మత్తుగా ఉంటుంది కూడా. మీకే కాకుండా మీ మహిళా భాగస్వామికి కూడా ఇది హాయిగా ఉంటుంది.

భాగస్వామి ఒప్పుకోలుతోనే...

ఇద్దరి అంగీకారం మేరకు, అంటే ఇద్దరికి భావప్రాప్తి కలిగిందని అనుకున్నప్పుడు రతిక్రీడను విరమించడానికి స్కలనం జరిగేలా చూసుకోవాలి. రతిక్రీడ జరుపుతూనే ఆమెను మాటల్లోకి దించి ఎలా చేయాలి, ఎంత సేపు కావాలి, ఇంకా కావాలా అంటూ అడుగుతూ వెళ్లండి. ఆమె సమాధానాలను బట్టి రతిక్రీడను మీ నియంత్రణలో ఉంచుకోండి. దీనివల్ల ఇరువురు ఒకేసారి భావప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది.


రతి క్రీడలో ఈ భంగిమ మజా....!?






భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. పురుషులకూ స్త్రీలకూ తమకు ఇష్టమైన రతి భంగిమలుంటాయి. వాటిని సౌకర్యాన్ని బట్టి, ఆనంద ప్రసాదాన్ని బట్టి వాడవచ్చు. సాధారణమైన రతి భంగిమలు అంతగా ఆనందాన్ని ఇవ్వనప్పుడు ప్రయత్నించడానికి ఓ భంగిమ ఉంది. అది శునక సంయోగ భంగిమ. దీన్ని కొంత మంది మహిళలు బాగా ఇష్టపడుతారు. కొంత మంది అనిష్టం వ్యక్తం చేస్తారు. కానీ పురుషులు మాత్రం దీన్ని బాగా ఇష్టపడతారు.

ఆ భంగిమ ఏమిటి?

ఈ భంగిమలో స్త్రీ తన వీపును పురుషుడికి ఎదురుగా పెట్టి మోకాళ్లపై వంగుతుంది. చెప్పాలంటే, మహిళ శునకం మాదిరిగా కూర్చుంటుంది. అందువల్లనే ఆ భంగిమకు ఆ పేరు వచ్చింది. సంయోగం వెనక నుంచి జరుగుతుంది.

ఎందుకు ఈ భంగిమను ప్రయత్నించాలి?

ఈ భంగిమ అత్యంత సులభమైందే కాకుండా ఎక్కువ సంతృప్తినిచ్చేది కూడా. సర్వసాధారణమైన భంగిమల్లో కన్నా ఈ భంగిమ ద్వారా సంయోగం ఎక్కువగా మోతాదులో జరుగుతుంది. విభిన్నమైన సంతోషం కోసం ఈ భిన్నమైన భంగిమను మీరు వాడవచ్చు. మహిళ వెనక భాగం నుంచి సంయోగం కావడం వల్ల ఎక్కువగా పురుషాంగం లోనికి చొచ్చుకుని పోవడం వల్ల మహిళలు నొప్పితో కూడిన రసోల్లాసాన్ని పొందుతారు.

పైగా, తొందరగా సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. పురుషుడు మరింత కొంత చొరవ ప్రదర్శించి మహిళ జీ స్పాట్‌ను తాకితే దంపతుల శృంగారం పతాక స్థాయికి చేరుకుంటుంది. సంయోగ ప్రక్రియలో జోరును పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పురుషులు ఎక్కువగా ఈ భంగిమను ఇష్టపడతారు. వేగంగా ముందుకు సాగవచ్చు లేదా మెల్లగా కదలవచ్చు.

జీవిత భాగస్వామి పిరుదుల కదలికను చూస్తూ ఈ భంగిమలో పురుషుడు ఎక్కువ ఆనందం పొందుతాడు. పురుషులకు స్త్రీల పిరుదులపై వింతైన ఫాంటసీలుంటాయి. పిరుదులను ఒత్తడం, తాకడం, వాటిపై చరచడం ద్వారా పురుషుడు రతి సంతృప్తిలో ముందుకు సాగుతాడు.

మరో చర్యను కూడా కొంత మంది పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారు. స్త్రీ తల వెంట్రుకలను గుర్రం కళ్లెం పట్టుకుని స్వారీ చేస్తున్నట్లు ఈ చర్య ఉంటుంది. దీని ద్వారా మహిళ కదలికను పురుషుడు నియంత్రిస్తాడు.

ఈ భంగిమలో రతి క్రీడను ఏ స్థలంలోనైనా సాగించవచ్చు. పడకగదిలో, స్నానాల గదిలో, స్విమ్మింగ్ పూల్‌లో, కుర్చీపై లేదా బాల్కనీలో ఈ భంగిమలో రతి క్రీడ జరపవచ్చు. దీనికి అతి తక్కువ స్థలం సరిపోతుంది. మీరు ఎందుకు ప్రయత్నించరు?



పరాయి మహిళపై ఎందుకు ఆసక్తి....!?







ఇంట్లో సౌందర్యం ఒలకబోసే కుందనాల బొమ్మలాంటి భార్య ఉన్నప్పటికీ చాలా మంది పురుషులు ఇతర మహిళలపై కన్నేస్తుంటారు. ఇది మానసికమైందా, లేదంటే మరేమైనా కారణాలున్నాయా అనేది ఆసక్తికరమైన విషయమే. వైవాహికేతర సంబంధాల పట్ల పురుషులు ఎక్కువగా ఉత్సుకత ప్రదర్శిస్తారని అధ్యయనాల్లో తేలింది. ఒక వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో 41 శాతంమంది భాగస్వాములు లైంగిక జీవనంలో వేరేవారితో సంబంధం కలిగి వుండటం లేదా తన భాగస్వామిని మోసం చేయటం వంటి చర్యలకు పాల్పడినట్లు తేలింది.

అసలు ఒకసారి మరోకరకిని రుచి చూస్తే ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తి వల్ల కూడా పరాయి స్త్రీలతో సంబంధం ఏర్పరచుకుంటున్నారట. తమ వివాహ జీవితంలో భాధ్యతలన్ని బాగా నిర్వహిస్తున్నపుడు ఒకసారి బయటి సంబంధం రుచి చూస్తే ఏమిటంటున్నారు వీరు. పార్టీల్లో మజాలు, పీకల్లోతుకు తాగేయటం, పక్కలో పడుకునేవారెవరో కూడా పట్టించుకోకపోవడం. మహిళలు కూడా ఈ రకమైన రుచికి మరుగుతున్నట్లు చెబుతున్నారు.

అయితే, ఈ అంశంలో మానసిక నిపుణుల అభిప్రాయం మేరకు, పురుషులు మొదటినుండి బహు భార్యలు కలవారే. తమ వివాహ జీవితంలో ఆనందం లేకపోవటం వలనో, వేరే ఇతర కారణాలవలనో పరాయి స్త్రీలతో పురుషులు ఇతర సంబంధాలు పెట్టుకుంటారని చెబుతారు. ప్రత్యేకించి పెద్దలు చేసిన వివాహాలలోని వారు, ఈ రకమైన మరో ఎంపికకు సిద్ధ పడతారు. ఆధునిక టివి లు, పురుషులు, స్త్రీల మధ్య సన్నిహిత్వం పెరిగిపోవటం, వంటివి, ఏడేళ్ళు గడిచే సరికి బోర్ కొట్టేయటం మరో భాగస్వామితో సంబంధం పెట్టుకోవడం వంటివి జరిగిపోతున్నాయి.

కొంతమంది వివాహ జీవితం సంతృప్తిగా లేక సంబంధం ఏర్పరచుకుంటారు. మానసికంగా ఆనందపడతారు. తమ భార్యలతో అసలు ఏ రకమైన ఫిర్యాదు లేదని చెపుతారు. వారికి భర్త ఏమేమి ఇవ్వాలో అనన్ని ఇస్తున్నామని ప్రతివారు అందరిని వివాహం చేసుకోలేరు కనుక మరో మహిళను సెటప్ గా పెట్టుకొని ఆనందిస్తున్నామని వీరు భావిస్తారు. మరి కొందరు మహిళలు భర్త అంటే ప్రేమే కాని అతనికి మగతనం తక్కువైన కారణాన మరో మగాడ్ని వుంచుకోవాల్సి వస్తోందంటారు.

మరికొందరు, తెలియని వారితో సెక్స్ మహా ఘాటుగా చేసేయవచ్చు. అందుకనే మరొకరు. అంటారు. జీవితంలో వెరైటీ మహా ఆనందం కలిగిస్తుంది. వివాహ జీవితాన్ని పాడు చేసుకోకుండా వెరైటీ రతి కొరకు సెట్ అప్ తో చెట్టాపట్టాలు వేసే వారు కూడా లేకపోలేదు. మరి నేడు తాజాగా ఆచరించబడుతున్న ఓపెన్ మ్యారేజీ వ్యవస్ధలో పరిస్ధితులు వేడెక్కి చేతులు జారకముందే వాటిని వదిలేయటం కూడా చేయాలంటున్నారు.



పురుషులు ఆ సమయంలో ఇష్టపడే మహిళల శబ్దాలు...!?







మహిళలు రతిక్రీడ సమయంలో వారికి నొప్పి కలిగినా కలుగకపోయినా, కొన్ని శబ్దాలు నోటితో చేసి ఆనందిస్తారు. ఆమె నోటినుండి వెలువడే ఈ రకమైన శబ్దాలు... అంటే ఆహా... ఓహో అనేవి పురుషులకు ఉద్రేకం కలిగిస్తాయి. పురుషుడు తాను సమర్ధవంతంగా రతి చేస్తున్నట్లు ఆమెకు తృప్తి కలుగుతున్నట్లు భావిస్తాడు. ఈ రకమైన రతి ధ్వనులు బెడ్ రూమ్ మంటలను మరింత మండిస్తూంటాయి. మరి పురుషులు సాధారణంగా రతిలో వినేటందుకు ఇష్టపడే శబ్దాలు ఎలా ఉంటాయో పరిశీలించండి. మరోమారు రతిలో వాటిని ఉపయోగించి మీ పురుషుడిని ఆనందపరిచేయండి. 

ఓహ్ బేబీ - అని కనుక మహిళ రతిక్రీడ సమయంలో అంటేచాలు పురుషుడు ఎంతో గర్వంగా భావిస్తాడు. అతను మీ లోకి ప్రవేశిస్తే చాలు మీరు ఈ బాణం వదిలితే, అతను మీరు ఎంతో కాలంగా మిస్సయిన ఆనందం అందించాననుకుంటాడు. మరోమారు మీరు పూర్వపు ఆనందం పొందినట్లు భావిస్తాడు. పెద్దగా అరవకుండా మెల్లగా అతనికి వినపడేట్లు, మీరు అనుకుంటున్నట్లు అనండి. అంతే ఉద్రేకం అతనికి ఆకాశానికంటుతుంది.

వామ్మో.... ఇది పురుషులు వినేటందుకు ఇష్టపడే మరో రతిక్రీడ ధ్వని, మీ ముద్దుల స్వరధ్వంనితో చిన్నాగా వామ్మో అంటూ మూలిగేయండి. ఇక అంతే పురుషుడు తన చర్యలు కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ శబ్దం మీరు ఎన్ని సార్లు పలికినా ప్రభావం బాగానే ఉంటుంది. రతి కొనసాగిన సమయం అంతా కూడా వామ్మో , వారి నాయనో అంటే చాలు అతను అద్భుతంగా పని చేస్తాడు.

అబ్బా.... ఈ శబ్దం సాధారణంగా మీకు బాగా నొప్పి కలిగి ఆనందించినపుడే వాడాలి. నొప్పి తాత్కాలికమే. కొద్ది సెకండ్లు లేదా నిమిషాలుంటుంది. ప్రధానంగా పురుషుడు తనను చిన్నగా కొరికినపుడు లేదా జననాంగ ఒత్తిడి అధికమైనపుడు దీనిని వాడండి. సాధారణంగా దీనిని బయట ఎవరైనా గిచ్చినా కొరికినా కూడా వాడేస్తాం.

ఆహ్.... ఇది సహజంగా ఆడవారి నోటి వెంట ఆ సమయంలో వచ్చే సెక్స్ ధ్వని. రతిలో సామాన్యమే. సినిమాలలో జంటలు కలసినపుడు వాడటం వింటాం. ఇది రతి నొప్పి లేదా ఆనందం రెండూ కలసి వచ్చినపుడు బయటకు వస్తుంది. బ్లూ ఫిలింలలో మహిళలు మూలగటం వింటూనే ఉంటాం. మీ పురుషుడిని బెడ్ లో మరింత ఆడించాలనుకుంటే, ఈ సెక్స్ సౌండ్ బాగా పని చేస్తుంది. కాని అది దొంగ నొప్పి దొంగ అరుపు అని అతనికి తెలియకుండా చూసుకోండి.

స్స్..... ఈ రతి ధ్వని ఇక మీరు క్లైమాక్స్ చేరే సమయంలో వాడేయాలి. ఈ శబ్దం వింటే చాలు పురుషుడు తన వేగాన్ని పెంచేస్తాడు. కోరిక పుట్టించే ఈ ధ్వని కనుక మీరు కొనసాగిస్తే, మీకు మరింత లాభం చేకూరుతుంది. ఆనందం దొరుకుతుంది. మహిళ ఆనందం తారాస్ధాయికి పోయి స్కలనం అయినపుడు స్స్.... అని శబ్దం చేసి ఆమె నిస్సత్తువ అయిపోతుంది.



Monday, November 26, 2012

ఈ కామసూత్ర భంగిమల్లో జోరు వేరే....!?







భారతీయుల రతిక్రీడను ఓ శాస్త్రంగా అధ్యయనం చేశారు. రతిక్రీడలో 64 భంగిమలున్నాయని చెప్పారు. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాలతో పొర్లాడడం కాదని తేల్చారు. 

దానివల్ల అలసట, విసుగు పుడుతుంది. రతిక్రీడ ఓ మధురానుభూతిని, ఆనంద పారవశ్యాన్ని ఇవ్వాలంటే దాన్ని ఓ కళలా ఆచరించాలి. చక్కటి భంగిమలతో సెక్స్ చేస్తే అది అనంతమైన తృప్తిని ఇస్తుంది. దానికితోడు శరీరానికి వ్యాయామాన్ని కూడా ఇస్తుంది. రతి క్రీడలో భంగిమలు ప్రధాన పాత్ర వహిస్తాయి. వాటిలో కొన్ని సరైన భంగిమలలో కొన్ని పరిశీలించండి.

భంగిమ 1 - ఇరువురి శరీరాలు బరువు ఎక్కువగా వుంటే, ఆమె వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ అంటే, డాగీ స్టైల్ కూడా బాగా పనికి వస్తుది. ఇది ఇద్దరికి సుఖంగాను ఆనందంగాను వుంటుంది.

భంగిమ 2 - మీ బరువు సాధారణంగా వుంటే, ఆమె నిలబడినపుడు ఆమె కాలును ఛాతీ స్ధాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమెవైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్ గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి వుంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా వుండి మీపై ఆనాలి. దీనినే బటర్ ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు.

భంగిమ 3 - ఆమె బరువు తక్కువగా వుండి మీరు బరువెక్కువుంటే, మీరుమోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్టుతో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్‌గా చెపుతారు.

భంగిమ 4 - ఇక ఇద్దరూ ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే స్పూన్ పొజిషన్ బాగా పనికి వస్తుంది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా వుంటుంది.

రతిక్రీడలో కఠినమైన నిబంధనలు, నియమాలు ఏవీ ఉండవు. ఇద్దరికీ సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే ఏ విధమైన భంగిమనైనా ఆహ్వానించదగిందే.


Sunday, November 25, 2012

కస్సు బుస్సులాడితే డీలాపడే అంగాలు....!?







శృంగార జీవితాన్ని ప్రభావించేవి అనేక అంశాలుగా వుంటాయి. వాటిలో వ్యక్తికిగల సెక్స్ పటుత్వం ఒకటి. ఈ సెక్స్ పటుత్వం అధికం చేయాలంటే ఏం చేయాలనేది పరిశీలించండి. 

సెక్స్ పటుత్వం లేకపోవటానికి కారణం శారీరక సమస్యలు, భావోద్రేక సమస్యలు, పార్టనర్ తో సంబంధంగా వుండచ్చు. లేదాంటే అన్నిటి కారణంగా కూడా పటుత్వం అంటే సమర్ధత లేకపోవచ్చునని నిపుణులు చెపుతారు. రతిక్రీడ అనేది శరీరాన్ని, మనసును, పార్టనర్ తో గల సంబంధాన్ని బట్టి వుంటుంది. రతిని ఒకసారి సమర్ధవంతంగా, మరోసారి బలహీనంగా చేయటం సాధారణమే. అయితే ఎపుడూ అసమర్ధంగా చేయటం లేదా అకస్మాత్ గా విరమించుకోవడం లేదా నెలరోజులైనా వాంఛ కలగకపోవడం వంటివి డాక్టర్ ను సంప్రదించాల్సిందే.

రతి సామర్ధ్యం పెంచుకోవాలంటే....


1. శారీరక ఆరోగ్యం మెరుగుపరచుకోవాలి. రెగ్యులర్ వ్యాయామాలు, కండలు చాలదు. క్రమం తప్పని నిద్ర కూడా కావాలి. అపుడే శరీర అంగాలు సక్రమంగా పని చేస్తాయి. సరైన ఆహారం తీసుకుంటూ బరువును నియంత్రించాలి.


2. మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి తగిన విశ్రాంతి తీసుకోవాలి. పని ప్రదేశంలో కూడా విశ్రాంతి పొందాలి. స్వయంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ , రెగ్యులర్ గా సెలవులు కూడా ఆనందించాలి.


3. పార్టనర్ తో మంచి సంబంధాలు కలిగి వుంటే, రతి సమర్ధవంతంగా వుంటుంది. పార్టనర్ కస్సుబుస్సుమంటి అంగ సామర్ధ్యం అడుగంటు తుంది. పరిష్కరించబడని సమస్యలు రతికి సహకరించవు.


4. పార్టనర్ తో మంచి సంబంధాలు కలిగి కొత్త కొత్త భంగిమలు ఆచరించాలి. మానసికంగా బలంగా వుండాలంటే, మీ సెక్స్ సమస్యలు ప్రియురాలితో చర్చించాలి.


5. అకస్మాత్ గా చేసేయండి. రొటీన్ గా చేసే రతి సామర్ధ్యాన్ని చూపదు. అడ్డగోలుగా ఆచరించే రతిలో ఆనందం వుంటుంది.


6. అంగస్తంభన వేరు ఆనందం వేరు. ఇది ప్రతివారికి మారుతూంటుంది. పార్టనర్ తో సంభాషణలు మొదలుపెట్టండి. క్రమేణా రతిక్రీడ లోని ఆనందాన్ని ఆస్వాదించండి.




రోజులో ఎన్ని సార్లు చేసుకోవచ్చు.....!?

is-masturbation-harmful-health.....!?





హస్తమైధునం అలవాటు జీవితంలోని చాలా దశలలో అంటే పిల్లవాడి దశనుండి వృధ్ధుల వరకు ఆచరిస్తూనే వుంటారు. పిల్లలు, టీనేజర్లు, యువకులు, వివాహమైనవారు, మతపర వ్యక్తులు, అన్ని రకాలవరూ ఆచరిస్తూనేవుంటారు. లైంగిక ప్రవర్తనలకు హస్తమైధునం మంచిదంటారు. కాని అది అధికమైతే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది కరమే. శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ చర్య మనల్ని మనం పాడుచేసుకోడం, మనలోమనం ఆనందించటం కింద వచ్చే అలవాటుగా చెప్పవచ్చు. బయటవుండే అవయవాన్ని స్వయం తృప్తికొరకు స్కలనం అయ్యేటంతవరకు స్వయంగా చేసుకోడాన్ని హస్తమైధునం అంటారు. రోజులో ఎన్ని సార్లు చేయాలనేదానికి లిమిట్ లేదు. వివిధ వయసులవారిని బట్టి అది వుంటుంది. వ్యక్తి ఎంపిక మేరకు ఇన్ని సార్లు అంటూ లేదు. అయితే, అది అధికమైతే, స్కలనం అధికమైతే, నరాల బలహీనత ఏర్పడుతుంది. అధికంగా చేసుకుంటూ పూోతే సెక్స్ హార్మోన్లు, అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీని ప్రభావం బ్రెయిన్, ఇతర గ్రంధులపైనా కూడా వుంటుంది. శారీరక రసాయనాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి.
హస్తమైదునం అధికమైతే, దాని సైడ్ ఎఫెక్టులు ఎలా వుంటాయో చూడండి!

- అలసట, చికాకు, కోపం
- వీపు కింది భాగం ప్రధానంగా నొప్పి పెట్టటం
- జుట్టు ఊడిపోవటం
- అంగస్తంభన బలహీనమవటం లేదా పూర్తిగా నిరుపయోగమవటం
- కంటి చూపు మందగించటం
- వృషణాల నొప్పి
- నడుము భాగం నొప్పి పెట్టటం


ఒక సర్వే మేరకు యౌవన దశలోవున్న యువకులు ప్రధానంగా హస్తమైధునానికి అలవాటు పడతారు. ఈ అలవాటు, స్త్రీలకంటే కూడా పురుషులకే అధికంగా వుంటుంది. దీనికి కారణం వారంతటవారే ఆనందం పొంది తృప్తి కలిగించుకోవచ్చునని భావించటమే. యౌవనంలో మొదలు పెట్టిన ఈ అలవాటును యువకులు కొంత వయసు మళ్ళే వరకు చేస్తూనే వుంటారు. దానితో వారికి ఇకపై హస్తమైధునం చేయాలనే కోరిక తగ్గిపోతుంది. ఇక ఆ వయసులో బూతు చిత్రాలు, ఫిలింలు చూసి చేసుకోటానికి ఇష్టపడతారు. దీర్ఘకాలంలో వారి కోరిక తీరకపోతే, హస్తమైధునం చేయటం సాధారణమే. పొగాకు, ఆల్కహాల్, మత్తుమందుల అలవాట్లున్నవారు దీనికి మరింత అలవాటు పడతారు. జీవిత భాగస్వాములు లేని సింగల్స్ కూడా దీనికి అలవాటు పడి తమ మగతనాన్ని చాటుకుంటారు. 

హస్తమైధునం ఎన్నిరోజులకోసారి చేసుకోవచ్చు?

స్కలనం పురుషులలో వారానికి సగటున రెండు లేదా 3 సార్లు వుంటుంది. అయితే, స్కలనం లేకుండా అంగాన్ని స్తంభించటం అలవాటు చేసుకుంటే అంగం చాలా గట్టిపడుతూంటుంది. రతి అనుభవాలను మెరుగుపరచుకోడానికి, ఆరోగ్య పరంగాను డాక్టర్లు కూడా హస్తమైధునం సూచిస్తారు. అయితే, ఇది అధికమైతే, ఒత్తిడి, అలసట, మెమొరీ తగ్గటం జరుగుతాయి. 


హస్తమైధునాన్ని కలిగించే కారణాలేమిటి?

హార్మోన్ల ప్రభావం - శరీరంలో అధికంగా తయారయ్యే టెస్టోస్టిరోన్ వంటివి వారిలోని కోరికను తీర్చేసుకోడానికి ప్రోత్సహిస్తాయి.
పెంపకం - పిల్లలు సరైన రీతిలో పెరగకపోతే, వారికి సోషల్ సర్కిల్ అధికంగా లేకుంటే ఈ రకమైన చర్యలకు దిగుతారు.
సామాజిక ప్రభావం - సెక్స్ అనేది ఒక పాపం అని భావిస్తూ సమాజంలో సాంప్రదాయంగా వుండే వారు కూడా తమలో తాము ఆచరిస్తారు.
సెక్స్ కోరికలు - సెక్స్ కోర్కెలు అధికంగా కలుగుతూంటే, ఈ చర్య చేపడతారు. 


మరి ఈ హస్తమైధునాన్ని ఎలా నిరోధించాలి?

అధికంగా హస్తమైధునం చేయటం అనే అలవాటు మానాలి. ఆహారంలో అధిక ప్రొటీన్లు చేర్చాలి. కేఫైన్ పదార్ధం తగ్గించాలి. సీఫుడ్లు, కూరగాయలు, రెడ్ మీట్, పాల ఉత్పత్తులు పెంచాలి. రోజువారీ ఆహారంలో పండ్ల రసాలు, నీరు తప్పక చేర్చాలి.



త్వరగా గర్భం ధరించాలంటే భంగిమలు....!?







గర్భం త్వరగా ధరించాలంటే సరైన రోజులలో రతిక్రీడ చేయటమే కాదు సరైన భంగిమలు కూడా ఆచరించాలి. పిల్లలు పుట్టాలని కోరుకునే వారికి కొన్ని రతి భంగిమలు అద్భుత ఫలితాలనిస్తాయి. యోనిలోపల లోతుగా వీర్యకణాలను వదిలే భంగిమలు రతిలో ఉపయోగిస్తే గర్భం ధరించే అవకాశాలు మెండుగా వుంటాయని నిపుణులు భావిస్తారు.

సాధారణంగా రతి భంగిమలలో అనాదిగా వస్తున్న మిషనరీ భంగిమను వీరు పిల్లలు త్వరగా పుట్టటానికి సిఫార్సు చేస్తారు. దీనికి కారణం మిషనరీ సెక్స్ భంగిమలో అంగం యోనిలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. కనుక వీర్యకణాలు గర్భం ముఖ ద్వారం వద్ద విడుదల అవుతాయి. అంతేకాక, మిషనరీ భంగిమలో మహిళ కింద పడుకోవటం ఆమెపై పురుషుడు కూర్చొని లేదా పడుకొని వుండటం చేత అతని వీర్యకణాలు బయటకు లీక్ అయ్యే సమస్య కూడా వుండదు. అతను విడుదల చేసిన వీర్యకణాలు ఎక్కువ దూరం కూడా ప్రయాణించనవసరం లేదు. వీర్యం సరిగ్గా యోని దాటి గర్భం ప్రవేశంలో పడిపోవటంతో అండంతో కలిసి సంయోగం చెందే అవకాశాలు మెండుగా వుంటాయి.

మిషనరీ పొజిషన్ తర్వాత వేగవంతంగా మహిళ గర్భం ధరించటానికి డాగీ స్టైల్ ఆచరించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన చేతులు నేలకానించి కాళ్ళపై నిలబడుతుంది. లేదా బోర్లా పడుకుంటుంది. పురుషుడు వెనుకనుండి ఆమె యోనిలోకి అంగప్రవేశం చేసి సరిగ్గా వీర్యాన్ని ఆమె గర్భం ప్రవేశంలో పడేట్లు చేస్తాడు. దీనినే డాగా స్టైల్ అంటారు. అంటే కుక్కల సంపర్కం వంటిది. ఇది కొద్దిపాటి అసౌకర్యం వున్నప్పటికి ఫలితం అధికంగా వుంటుంది. వీర్య స్కలనం తర్వాత, పురుషుడు ఆమెపై పరుండే కొంత రిలాక్స్డ్ గా సమయాన్ని గడపవచ్చు.

సాధారణంగా వీర్యకణాలు విడుదల సమయంలో బయటకు పోయే భంగిమలు చెప్పాలంటే, స్త్రీ, పురుషులు నిలబడి చేసినా లేదక కూర్చుని లేదా మహిళ పైనుండి పురుషుడు కింద పడుకుని చేసినా వీర్యం గర్భం లోకి ప్రవేశించక, గర్భం విఫలమయ్యే అవకాశాలు అధికంగా వుంటాయి.
వాస్తవానికి వైద్యులు, రతి సమయంలో మహిళ పిరుదుల కింద చిన్నపాటి తలగడను వుంచి, రతి ఆచరిస్తే, అంగంనుండి విడుదల అయ్యే వీర్యం బయటకు పోకుండా లేదా తక్కువ దూరంగా ప్రయాణించి గర్భం ప్రవేశంలో పడే అవకాశముంటుందని సూచిస్తారు.




రతిక్రీడ ఇచ్చే అద్భుత ప్రయోజనాలు....! ?






రతిక్రీడలో దొరికేది ఆనందం ఒకటే అనుకునేవారికి మరో శుభవార్తగా అది అందించే అదనపు ప్రయోజనాలు ఎలా వుంటాయో కూడా చూడండి. రతిక్రీడలాచరించటం పెద్దలకు మంచిదే. ఆ రతిక్రీడలను రోజూ క్రమం తప్పకుండా ఆచరిస్తే మరీ మంచిది. లైంగిక చర్యలు మీకు మంచి నిద్ర పట్టించటమే కాదు, ఒత్తిడినుండి ఉపశమనం ఇస్తాయి. కేలరీలు ఖర్చు చేస్తాయి. తరచుగా రతి చేయడం వలన ఇంకా అనేక లాభాలున్నాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇటీవల చేసిన ఒక పరిశోధనలో వారానికి రెండు సార్లుపైగా చేసే రతి పురుషులలో నెలకొకసారి చేసే వారిలోకంటే కూడా గుండెపోటు తక్కువగా వచ్చే అవకాశాలుంటాయట.
నొప్పులు తగ్గిస్తుంది. రతి చేయటానికి తలనొప్పి అని చెపుతున్నారా? అవసరంలేదు. స్కలనం జరిగితే చాలు మీలోని ఆక్సీటోసిన్ అనే హార్మోను అయిదు రెట్లు అధికమైఎండోర్ఫిన్లను రిలీజ్ చేసి నొప్పులను, బాధలను దూరం చేస్తుంది.


రోగ నిరోధకత పెంచుతుంది. రతి క్రమం తప్పకుండా చేస్తే శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది. శరీరం ధృఢంగా వుండిజలుబు, జ్వరం వంటి ఏ వ్యాధి త్వరగా రాకుండా వుంటుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది. కుటుంబసమస్యలతో సతమతమవుతుంటే, ఒక్కసారి బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టి శ్రమించండి. మీ మూడ్ మార్చటమేకాదు, ఒత్తిడి తగ్గి అదివరకు కంటే కూడా సంతోషంతో సమస్యలు ఎదుర్కొంటారు.


జీవితకాలం పెంచుతుంది. స్కలనం జరిగితే, రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్లు మీలో రోగనిరోధకతను పెంచి కణాలను రిపేర్ చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి. వారానికి రెండుసార్లు స్కలించిన పురుషులు అధికకాలం జీవిస్తారని పరిశోధనలు చెపుతున్నాయి.


రక్తప్రసరణ అధికమవుతుంది. రతిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. మంచి రక్తం అన్ని అవయవాలకు, కణాలకు అందుతుంది. చెడు రక్తం తొలగించబడుతుంది.


నిద్ర ముంచుకు వచ్చేస్తుంది. రతిక్రీడ తర్వాత మీరు పోయే నిద్ర ఎంతో విశ్రాంతినిస్తుంది. మంచి నిద్రగల రాత్రి మిమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా వుంచుతుంది.


శారీరక ఫిట్ నెస్ అధికమవుతుంది. జిమ్ కు వెళ్ళ నవసరం లేదు. మీ ఫిట్ నెస్ మీ బెడ్ రూమ్ లోనే. అందులోనూ ఇద్దరికి కలిపి వచ్చేస్తుంది. శరీరంలో కొవ్వు కరిగి మంచి శారీరక రూపం ఏర్పడుతుంది. అరగంట చేసే రతిలో 80 కేలరీలు వరకు ఖర్చవుతాయట.


మీలోని ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టిరోన్ హార్మోన్ స్ధాయిలు పెరుగుతాయి. మీ కండరాలు, ఎముకలు మెరుగుపడి గుండె ఆరోగ్యంగా వుంటుంది. కొల్లెస్టరాల్ నియంత్రించబడుతుంది. మహిళలలో ఈస్ట్రోజన్ వారిని గుండెజబ్బులనుండి దూరం చేస్తుంది.





Saturday, November 24, 2012

గర్భం ధరించే సమస్యే లేదు...!?







సాధారణ మహిళలు మగవారంటే ఆసక్తి, రతిక్రీడ పట్ల ఆసక్తి చూపుతారు. కాని కొంతమంది మహిళలు స్వలింగ సంపర్కులుగా మహిళలంటేనే రతిక్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు పరిశోధ కులు తెలుపుతున్నారు. వీరికి మహిళతో రతి అంటే మహా ఇష్టం అని చెపుతున్నారు. ఒక సారి ఈ రకమైన రతి ఆచరించిన మహిళలు, దానికే అలవాటు పడి తమ భాగస్వామి మహిళను త్వరగా వదిలిపెట్టలేరని, పురుషులతో రతి చేసేకంటే కూడా తమ మహిళతోనే రతిచేయటానికి ఇష్టపడతారని. వీరిలో ఒకరు చురుకుగా పురుషుడి పాత్రలో పాల్గొంటే మరి ఒకరు స్త్రీ పాత్రలో వారికి లొంగి వుండటానికి ఇష్టపడతారని. పరిశోధనలో తేలింది. 

ఈ అంశంగా బోయిసే స్టేట్ యూనివర్శిటీ రీసెర్చర్లు 484 మంది వివిధ రకాలుగా సెక్స్ ఆకర్షణలుకల స్త్రీలను పరీక్షించింది. వారిలో 45 శాతం మంది అసలు మహిళను ముద్దుపెట్టుకోటానికి మక్కువ చూపగా మరో 50 శాతంమంది మరో మహిళతో సెక్స్ చేయాలని వాంఛించినట్లుగాకూడా తెలిపారు. వీరి మధ్య సెక్స్ సంబంధాలు ఎలా వున్నప్పటికి, ఏదో ఒక సమయంలో లైంగిక జీవనం గురించి మాట్లాడుకుంటూ వుంటారని, సాధారణ మహిళలకు మరో మహిళ అంటే స్నేహపూరిత ప్రేమకంటే కూడా కొంచెం అధికంగానే వుంటుందని గంటల తరబడి మాట్లాడుకోవడం, సినిమాలు చూడటంగా కూడా వుంటుందని తెలిపారు. 

పురుషులలోని స్వలింగ సంపర్కాలకంటే కూడా మహిళలలోని స్వలింగసంపర్కాలు తీవ్రమైన స్ధాయిలో జరుగుతాయని, కొన్నిమార్లు లైంగికపర చర్యలకారణంగా భాగస్వామి తీవ్రగాయాలకుగురవటం కూడా జరుగుతుందని, ఈ రకమైన తీవ్రత పురుషుడు, స్త్రీ మధ్య జరిగతే లైంగిక చర్యలలో కూడా వుండకపోవచ్చునని పరిశోధకులు భావించారు. మహిళల మధ్య గల స్నేహం రొమాంటిక్ సంబంధంతో వేరు చేయలేము. మహిళలు భావోద్రేకాలతో ఒకరికొకరు ముడపడి వుంటారు. అది వారిలో సన్నిమిత్వం, రొమాంటిక్ భావనలు కలిగిస్తుంది అని ప్రొఫెసర్ మోర్గాన్ డెయిలీమెయిల్ లో తెలిపారు. ఇదే రకంగా ఊతా యూనివర్శిటీ సైకాలజిస్టు పదిహేను సంవత్సరాలపాటు ఇతర మహిళలను ఆకర్షిస్తున్న మహిళలను పరిశీలించాడు. 

అతను సేకరించిన సమాచారం అసలు మహిళలలో లైంగికత జీవితంలో ఎలా పెరుగుతూ వస్తుందనేది పరిశీలించాడు. ఇంటర్వ్యూ సమయంలో, అతను ప్రతి మహిళను స్వలైంగిక, పురుష సంపర్క, స్త్రీమరియు పురుష సంపర్క మహిళలుగా విభజించి వారి ప్రేమ జీవితాన్ని వర్ణించమని కోరాడు. అతని ఫలితాలు పరిశీలిస్తే, ప్రతి మహిళా కూడా అనేక సార్లు తన వర్గీకరణ మార్చుకుంది. అయితే, వయసు పైబడే సరికి అసలు ఏ రకమైన ఆకర్షణా కూడా లేదని తెలిపారు. ఇక తాము ఏ కేటగిరీకి కూడా చెందమని వెలిబుచ్చారు. 

లైంగికత అనేది వయసును బట్టి వుంటుందని భావిస్తున్నామని, చివరకు వయసు పైబడే సరికి పరిపక్వతలో తాము ఏ కేటగిరీకి చెందిన వారు కాదని మహిళలు తెలిపారట. అయితే తమ పరిశోధనలు ఈ అంశంలో మరింత ముందుకు కొనసాగుతున్నాయని కూడా రీసెర్చర్లు తెలిపారు.



బూతు బొమ్మలు బాదేస్తున్నారా? కళ్ళు పోతాయ్...!?







నేటి రోజుల్లో ఎక్కడ చూసినా అశ్లీల చిత్రాలే, బూతు సాహిత్యమే...అతి తేలికగా లభ్యమైపోతోంది. ఇంటర్నెట్ లో ధారాళంగా డవున్ లోడులూ, అప్ లోడులూ జరిగిపోతాయి. అంతేకాదు తనివితీరా యువత ఎంతసేపైనా నెట్ సెంటర్లు, ల్యాప్ టాపులూ, డెస్క్ టాపులూ ఉపయోగించి ఆనందించేస్తున్నారు. కళ్ళకే కాదు, తమ వివిధ అవయావాలకు కూడా పనిపెట్టి మురిసిపోయి మతులు పోగొట్టుకుంటున్నారు. వయసు రాకుండానే వెబ్ సైట్లు తెరచి తహ తహ లాడుతూంటారు. ఇక వాస్తవంలో సగం దుస్తులతో తిరిగే చిన్నారులు కనపడితే చాలు వెర్రెత్తిపోయే కుర్రకారు చొంగలు కార్చే పెద్దవారు కూడా లేకపోలేదు. 

పెళ్ళి కాని వారు రతికార్యాలపట్ల ఆసక్తికొరకు చూస్తే, పెళ్ళి అయినవారు, అనుభవాలు రుచిచూసినవారు సైతం వారి రతిని మరింత మెరుగులు పెట్టుకొని అధిక ఆనందంకొరకు వాటిని చూస్తుంటారు. చివరకు రతి క్రీడ చేయటంకన్నా చూడటంలోనే అధిక ఆనందం పొందే వారు కూడా లేకపోలేదు. మరి సమాజం తీరు లైంగిక జీవితాల పట్ల ఈ విధంగా వుంటే ఈ అంశంపై రీసెర్చి చేసిన రీసెర్చర్లు ఏమంటున్నారో పరిశీలించండి. 

తాజాగా చేసిన ఒక అధ్యయనంలో, బూతు బొమ్మలు గాఢంగా చూస్తూ వుంటే ఫలితంగా కను గుడ్డుకు రక్తప్రసరణ తగ్గి కనుచూపు మందగిస్తుందని చెపుతున్నారు. కనుక బూతు ఫిలిం లేదా చిత్రాలు చూడటం చివరకు గుడ్డితనానికి దోవ తీస్తుందని నెదర్లాండ్ దేశంలోని గ్రోనిజెన్ మెడికల్ సెంటర్ మరియు యూనివర్శిటీ లోని యూరో న్యూరాలజిస్టు డా. గెర్ట్ హోల్ స్టేజ్ వెల్లడించారు. ప్రత్యేకించి మహిళల కనుచూపు త్వరగా మందగిస్తుందట. 

దానికి కారణం బూతు సినిమా చూస్తున్నపుడు మహిళ కళ్ళలో సెక్స్ కోరికలు రాకముందే పూర్తి ఆందోళన ప్రభావించటమేనని కూడా వీరు చెపుతున్నారు. రీసెర్చిలో భాగంగా రీసెర్చర్లు డజను మందికి వరుసగా ఒక మాదిరినుండి తీవ్ర లైంగిక చర్యలున్న అశ్లీల చిత్రాలు చూపారు. వారి మెదల్ళను పిఇటి అంటే పొసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లతో స్కానింగ్ చేశారు. అంతే మహిళల కనుగుడ్డుకు రక్తప్రసరణ గణనీయంగా తగ్గిపోవటాన్ని గమనించారు. ఇది తీవ్రంగా సెక్స్ జరిపే చిత్రాలు చూస్తున్నపుడు మరింత అధికంగా రక్తప్రసరణ తగ్గడం గమనించారట. 

మరి ఇదే రీతిలో అశ్లీల చిత్రాలు చూడటం కొనసాగితే, అతి త్వరలో ఎంతో మందికి కంటిచూపు సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. కనుక ఆనందం సంగతి ఎలా వున్నా, నయనం ప్రధానం అన్నారు కనుక, చూసే కంటే కూడా ఆ పని ఏదో చేస్తే మేలని భావించాలి.


Friday, November 16, 2012

పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే తప్పేంటి?










చాలా మంది యువతులు తమకు నచ్చిన యువకులతో చాలా చనువుగా ఉంటుంటారు. అలాంటి వారు ఎవరూ లేని సమయంలో ముద్దులు పెట్టుకుంటుంటారు. దీంతో వారు మరింత సన్నిహితంగా మెలుగుతుంటారు. ఇలాంటి వారిలో చాలా మంది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. దీన్ని అవకాశం తీసుకున్న కొందరు యువకులు పెళ్లికి ముందే సెక్స్‌కు ప్రపోజ్ చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో యువతి ముందుగా సెక్స్‌కు చొరవ చూపొచ్చు. చూపడం వల్ల కలిగే నష్టాలేంటనే అంశాలను పరిశీలిస్తే...

పెళ్లికి ముందు ముద్దులు ముచ్చట్లూ సర్వ సాధారణమే అయిన్పపటికీ.. శారీరకంగా కలుసుకునేందుకు ఒప్పుకోరాదు. ఎలాగూ, కాబోయే దంపతులం కదా అని ఒత్తిడి తీసుకువచ్చినా... అతనికి ఏమీ నష్టం ఉండదు. పైపెచ్చు... కాబోయే దంపతులం కదా అని సెక్స్‌కు ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోతే.. గర్భం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇదే జరిగితే నలుగురి ముందు తలదించుకోవాల్సి వస్తుంది.

పైపెచ్చు.. మానసికంగా, శారీరకంగా కూడా నష్టమే. పైగా.. ప్రపోజల్ తెచ్చి ఒత్తిడి చేసి సెక్స్‌లో పాల్గొనేలా చేసిన వారు.. చివరకు ఆ విషయాన్ని మరిచి పోయి చులకనగా చూడటం ఆరంభిస్తాడు. ఇక గర్భం వస్తే అబార్షనే గతి. దానివల్ల ఒక్కోసారి అండాన్ని మోసుకుపోయే అండవాహికల్లో బ్లాక్స్ ఏర్పడి మూసుకుపోయి భవిష్యత్తులో పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదమూ లేకపోలేదు. మానసికంగా ఒత్తిడికి, అవమాన భారానికి గురి కావాల్సి వస్తోంది. ఈ తరహా చర్యలు సమాజంలో తలెత్తుకుని తిరిగలేని పరిస్థితి కల్పిస్తాయి.