ఏడుస్తున్నట్టు కల గన్నారా..
అయితే మంచే జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కలలో మేడలు,
పర్వతాలు, పూల చెట్లు, ఆవులు, దేవతలు కనిపిస్తే శుభప్రదం. ఇంకా తెల్లని
వస్తువులు, పల్లకి, సూర్యచంద్రులు, రక్తం, కాలిపోతున్న ఇతరుల ఇళ్లు
కనిపిస్తే శ్రేయస్కరం.
అలాగే పెళ్ళి జరిగినట్లు, పసుపు, కుంకుమ, అలంకారాలు కనిపించినా.. తాను మరణించినట్లు, ఆమేధ్యంలో పడినట్లు, పాలుగాని, కల్లుగాని తాగుతున్నట్లు కలలో కనిపిస్తే శుభం కలుగుతుంది.
ఈ క్రమంలో ఏడుస్తున్నట్లుగాని, గంగాస్నానం చేస్తున్నట్లు గానీ, వేద పఠనం గాని చేస్తున్నట్లు కలలు వస్తే మంచిది. ఇలాంటి కలలు వస్తే లాభంతో పాటు మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.