Thursday, October 11, 2012

సృష్టిలో తొలి పెళ్లికూతురు, తొలి ముత్తైదువ ఎవరు..?










సృష్టిలో తొలిదంపతులు పార్వతీపరమేశ్వరులు.

మన వివాహ శుభ దైవకార్యక్రమాల్లో పెళ్లికూతురి చేత గౌరీ పూజ అంటే.. పార్వతీదేవికి పూజ చేయిస్తారు.

శ్రీమహాలక్ష్మి, సరస్వతీదేవీల పూజ చేయించనిది ఎందుకంటే తొలి వధువూ, తొలి ముత్తైదువ పార్వతీ దేవి అని పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.