శృంగార జీవితాన్ని ప్రభావించేవి అనేక అంశాలుగా వుంటాయి. వాటిలో వ్యక్తికిగల సెక్స్ పటుత్వం ఒకటి. ఈ సెక్స్ పటుత్వం అధికం చేయాలంటే ఏం చేయాలనేది పరిశీలించండి.
సెక్స్ పటుత్వం లేకపోవటానికి కారణం శారీరక సమస్యలు, భావోద్రేక సమస్యలు, పార్టనర్ తో సంబంధంగా వుండచ్చు. లేదాంటే అన్నిటి కారణంగా కూడా పటుత్వం అంటే సమర్ధత లేకపోవచ్చునని నిపుణులు చెపుతారు. రతిక్రీడ అనేది శరీరాన్ని, మనసును, పార్టనర్ తో గల సంబంధాన్ని బట్టి వుంటుంది. రతిని ఒకసారి సమర్ధవంతంగా, మరోసారి బలహీనంగా చేయటం సాధారణమే. అయితే ఎపుడూ అసమర్ధంగా చేయటం లేదా అకస్మాత్ గా విరమించుకోవడం లేదా నెలరోజులైనా వాంఛ కలగకపోవడం వంటివి డాక్టర్ ను సంప్రదించాల్సిందే.
రతి సామర్ధ్యం పెంచుకోవాలంటే....
1. శారీరక ఆరోగ్యం మెరుగుపరచుకోవాలి. రెగ్యులర్ వ్యాయామాలు, కండలు చాలదు. క్రమం తప్పని నిద్ర కూడా కావాలి. అపుడే శరీర అంగాలు సక్రమంగా పని చేస్తాయి. సరైన ఆహారం తీసుకుంటూ బరువును నియంత్రించాలి.
2. మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి తగిన విశ్రాంతి తీసుకోవాలి. పని ప్రదేశంలో కూడా విశ్రాంతి పొందాలి. స్వయంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ , రెగ్యులర్ గా సెలవులు కూడా ఆనందించాలి.
3. పార్టనర్ తో మంచి సంబంధాలు కలిగి వుంటే, రతి సమర్ధవంతంగా వుంటుంది. పార్టనర్ కస్సుబుస్సుమంటి అంగ సామర్ధ్యం అడుగంటు తుంది. పరిష్కరించబడని సమస్యలు రతికి సహకరించవు.
4. పార్టనర్ తో మంచి సంబంధాలు కలిగి కొత్త కొత్త భంగిమలు ఆచరించాలి. మానసికంగా బలంగా వుండాలంటే, మీ సెక్స్ సమస్యలు ప్రియురాలితో చర్చించాలి.
5. అకస్మాత్ గా చేసేయండి. రొటీన్ గా చేసే రతి సామర్ధ్యాన్ని చూపదు. అడ్డగోలుగా ఆచరించే రతిలో ఆనందం వుంటుంది.
6. అంగస్తంభన వేరు ఆనందం వేరు. ఇది ప్రతివారికి మారుతూంటుంది. పార్టనర్ తో సంభాషణలు మొదలుపెట్టండి. క్రమేణా రతిక్రీడ లోని ఆనందాన్ని ఆస్వాదించండి.