కొత్త
ఆభరణానలు కొనుగోలు చేస్తే వారంవర్జ్యం లేకుండా ధరిస్తుంటారు. ఇలా ధరించడం
వల్ల అనారోగ్యం పాలవుతుంటారు. వాస్తవానికి నూతన ఆభరణాలను ధరించే ముందు వారం
వర్జ్యం చూసుకోవాలని జ్యోతిష్యులు చెపుతున్నారు.
ఆదివారం కొత్త ఆభరణం ధరిస్తే రోగ భయం కలుగుతుందట. సోమవారం ధరిస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది. మంగళవారం కొత్త ఆభరణం ధరిస్తే ఇంట్లో గొడవలు, రోగబాధ కలుగుతుందని వారు చెప్పారు.
బుధవారం నూతన ఆభరణం ధరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయట. అలాగే గురువారం కొత్త వస్తువు ధరిస్తే దేవతా కార్యాలు, శుభ కార్యాలు జరుగుతాయని చెపుతున్నారు. శనివారం కొత్త ఆభరణాలు ధరిస్తే ఆభరణాలు చోరీకు గురువుతాయట. తాకట్టుపెట్టాల్సి వస్తుందట.
నిత్యదారిద్ర్యం రోగబాధతో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఎవరికైనా ఆభరణాలు ఇస్తే తిరిగి రావట. అందువల్ల ఆభరణాలు ధరించే ముందు మీకు అనుకూలమైన వారాన్ని ఎంచుకుని ధరించడం మంచిదని జ్యోతిశ్సాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.